సిద్దిపేట సభకు జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు

- Advertisement -

By MOHAMMAD

జహీరాబాద్: మాజీ ప్రధాని, భారతదేశ ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
రాష్ట్ర నాయకులు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా సభకు బయలుదేరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular