నడిరోడ్డుపై కత్తులతో పుట్టినరోజు వేడుకలు.. కఠిన చర్యలు తప్పవు

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం ఘట్టయ్య సెంటర్‌లో తల్వార్‌తో బహిరంగంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన చింతకాని మండలం చిన్నమండవకు చెందిన వోలోజీ రాకేష్ (21)ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో కత్తులు, తల్వార్లు ప్రదర్శించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం సహించబోమన్నారు.సోషల్ మీడియాలో ఆయుధాల ప్రదర్శన వీడియోలు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular