జర్నలిస్టుల హక్కుల సాధనే టిడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం

- Advertisement -

By ఆముదాల వెంకన్న

జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం టిడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. కుత్బుల్లాపూర్‌లో జరిగిన నాలుగో మహాసభలో మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంగూరు గోవిందరావు అధ్యక్షుడిగా, శివ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular