- Advertisement -
By MOHAMMAD
ఝరాసంగం మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను మండల న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి బి. కవితాదేవి సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
- Advertisement -




