ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి :16 వ డివిజన్ మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు.కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ లో భాగంగా 16 వ డివిజన్ మల్కాపూర్ లో స్థానిక కార్పోరేటర్ కాంతాల జగన్ రెడ్డి,స్థానిక నాయకులతో కలిసి పలు కాలనీలలో వాకింగ్ చేశారు.ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంలో నమోదు చేయించుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నమోదు చేయించుకోనివాళ్లను వార్డు ఆఫీస్ కు వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular