- Advertisement -
By CHIRANJI THIRUPATHI
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిక్కు బంధువులందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.గురునానక్ అంటే ఒక మతానికి చెందిన గురువు మాత్రమే కాదు.. యావత్ మానవాళికి మార్గదర్శకుడని కొనియాడారు. ఆయన చూపించిన మార్గం మానవత్వానికి మార్గం.. సమానత్వానికి మార్గం.. సేవకు మార్గమని పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
- Advertisement -




