- Advertisement -
By CHIRANJI THIRUPATHI
డిఏంఆర్కెఎస్,భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో రైల్వే ట్రాక్ మెంటైనర్స్ కాన్ఫరెన్స్ పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు బొమ్మనవేని చంద్రమౌళి మాట్లాడుతూ రైల్వే వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ట్రాక్ మెంటైనర్స్ అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారని,ఉద్యోగ భద్రత,మెరుగైన వేతనాలు,సంక్షేమం కోసం బిఎంఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్,పసుల శ్రావణ్,తొర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -




