- Advertisement -
By CHIRANJI THIRUPATHI
కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజెపి మహా పాదయాత్రను చూసి కాంగ్రెస్ మంత్రులకు, ఆ పార్టీకి కళ్ళు బైర్లు కమ్మాయని, కాషాయ సేన, ప్రజల తో కిక్కిరిసిన కరీంనగర్ వీధులను చూసి కాంగ్రెస్ నేతలకు భయం మొదలైందని బిజెపి అధికార ప్రతినిధి,డిప్యూటీ మేయర్ సునీల్ రావు ధ్వజమెత్తారు.దేవుడి పేరు,హిందుత్వం పేరు మీద బీజేపీ మాట్లాడితే కాంగ్రెస్ కు ఎందుకు అంత ఆక్రోశమని,కుహనా సెక్యులర్ ముసుగులో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోందని మండిపడ్డారు.
- Advertisement -




