అమరవీరుడు కిష్టయ్య త్యాగం మరువలేనిది : వర్ధంతి పోస్టర్‌ ఆవిష్కరించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్‌

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు పోలీస్‌ కిష్టయ్య 17వ వర్ధంతి కార్యక్రమ పోస్టర్‌ను మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నేడు ఆయన నివాసంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. డిసెంబర్‌ 1న నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీస్‌ కిష్టయ్య చేసిన ఆత్మబలిదానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular