ఈ నెల 29న కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో 5వ కార్తీక దీపోత్సవం : సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పి. సుగుణాకర్ రావు

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

ఈ నెల 29వ తేదీన టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో 5వ కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కార్తీక దీపోత్సవ సమితి కరీంనగర్’ వ్యవస్థాపక అధ్యక్షులు పి.సుగుణాకర్ రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాల్లో హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉందని,గత ఐదేళ్లుగా కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ మార్గదర్శనంలో ఈ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular