ఖమ్మం ఏసీబీ అధికారుల పనితీరుకు డీజీ ప్రశంసలు

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం ప్రాంతంలో అవినీతి నియంత్రణకు సమర్థవంతంగా కృషి చేస్తున్న ఏసీబీ అధికారులను తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రైమ్ సమీక్షా సమావేశంలో ఖమ్మం ఏసీబీ రేంజ్ డీఎస్పీ వై. రమేష్ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. అవినీతి కార్యకలాపాల నియంత్రణ, ప్రభుత్వ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడంలో అధికారుల కృషి అభినందనీయమన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular