- Advertisement -
By Chavva Santhosh Kumar
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ యూత్ కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూలగుండ్ల ప్రేమ్ కుమార్ నియమితులయ్యారు.
తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు గాను యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివ చరణ్ రెడ్డి కి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ చీకటి కార్తీక్ కి ప్రేమ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పార్టీ బలోపేతం కోసం, యువత సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
- Advertisement -




