జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎస్ఐ గంజి స్వప్న ఎంపిక

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం ఎస్ఐ గంజి స్వప్న 3వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్‌లో ప్రతిభ చాటి నాలుగు పతకాలు సాధించారు. మెడికో లీగల్, ఫోరెన్సిక్ సైన్స్ విభాగాల్లో రెండు సిల్వర్, ఫోటోగ్రఫీ, లా విభాగాల్లో రెండు బ్రాంజ్ మెడల్స్ పొందారు. దీంతో డిసెంబర్ 15 నుంచి ముంబైలో జరిగే 70వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ ఎన్. శ్వేత, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆమెను అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ నర్సింహారావు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular