త్రివేణిలో ఘనంగా ముగిసిన క్రీడా సంబరాలు

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం: త్రివేణి ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా సంబరాలు శనివారం ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథి ఆర్‌పీఎఫ్‌ సీఐ సురేష్ గౌడ్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రిన్సిపల్ పి. రాజేంద్ర ప్రసాద్ క్రీడలు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఖోఖోలో బ్లూ హౌస్, లెగ్ క్రికెట్‌లో రెడ్ హౌస్ విజయం సాధించాయి. ఓవరాల్ ఛాంపియన్‌షిప్ రెడ్ హౌస్ కైవసం చేసుకుంది. విజేతలకు బహుమతులు అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular