- Advertisement -
యువతి దారుణ హత్య
సంగారెడ్డి
జిన్నారం మండలం మంగం పేట అటవీ ప్రాంతం లో గుర్తుతెలియని యువతి (25) హత్య కు గురయింది, మృతదేహం కుళ్లి పోయి గుర్తుపట్టని స్థితిలోవుంది. సమాచరం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -