- Advertisement -
చాక్లెట్ కంపెనీలో అగ్ని ప్రమాదం
A fire accident in a chocolate company
కుత్బుల్లాపూర్
పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యలక్ష్మి కాలని లోని ఓ చాక్లెట్ తయారీ కంపెనీ లో అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు.
- Advertisement -



