- Advertisement -
మహిళా అధ్యాపకులకు ఘన సన్మానం
A great honor for women teachers
దాచేపల్లి, జనవరి 03 :
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ కళాశాల నందు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులకు పలనాడు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, చంద్రశేఖర్, గ్రామాలపాడు సర్పంచ్ జంగా సురేష్, ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్, బలహీన వర్గాల పట్టణ కన్వీనర్ గరికపాటి వెంకట్ కుమార్, గద్దల వేదమని, బుర్రి కృష్ణారెడ్డి, తేననాకుల సత్యనారాయణ, ముస్యం వెంకటేశ్వర్లు, పెరుమాళ్ళ నరసింహారావు, ఒట్టేపు సుందర్రావు, కొండవీటి కొండలరావు పఠాన్ రహీం, శరత్, గోసు మస్తాన్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -