కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెల వ్యవధిలోనే చారిత్రాత్మక ఘటం…
—బాణాల కవిత నాగరాజ్, మాజీ జిల్లా పరిషత్ సోషల్ అండ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ జడ్పీటీసీ,నడిగూడెం.
A historic moment within six months…
సూర్యాపేట, జూలై 18(వాయిస్ టుడే ప్రతినిధి.) దేశానికి ఎన్నెమ్మకైనా,రైతులకు అప్పు ఉండొద్దని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోనే ఏకాదశి నాడు రైతుల దశ మార్చే విధంగా తీసుకున్న రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మకం నిలిసిపోతుంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన పది సంవత్సరాలాల్లో కనీవినీ ఎరుగని రీతిలో రుణమాఫీ చేయడం సంతోషకరమైన విషయమని సూర్యాపేట జిల్లా స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ ,నడిగూడెం జడ్పిటిసి సభ్యురాలు బాణాల కవిత నాగరాజు అన్నారు.కోదాడ నియోజకవర్గ కంటికి రెప్పలా చేసుకుంటున్న రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లకు ప్రత్యేకమైన అభినందలు తెలిపారు.రేపు లక్షల్లోపు రుణమాఫీ జరుగుతున్నందున ప్రజలందరూ ఐక్యమత్యంతో ఉండి సంబరాలు జరుపోకోవలన్నారు.దేశానికి రైతే రాజు అనే నినాదంతో ఆరు గ్యారంటీల్లో భాగంగానే సోనియాగాంధీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజల అభీష్ట మేరకు రుణమాఫీ జరుగుతుందన్నారు.