- Advertisement -
అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీ బోల్తా…
లారీ బోల్తా పడటంతో మరణించిన లారీలోని కొన్ని గోవులు..
ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం గంపలగూడెం మండలం తునికిపాడు పెట్రోల్ బంక్ దగ్గర ఆవులతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో లారీల అక్రమంగా తరలిస్తున్న గోవులు కొన్ని ప్రాణాలు కోల్పోయాయి. లారీకి సంబంధించిన డ్రైవర్ కానీ ఆ ప్రాంతంలో కనిపించలేదు.. ఈ గోవులు ఎక్కడ నుండి ఎక్కడికి తరలిస్తున్నారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -