- Advertisement -
కారు ఢీకొని యువకుడు మృతి..
A young man died after being hit by a car.మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..
గుంటూరు
గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామం జిబిసి రోడ్డుపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం పొన్నూరు వైపు నుంచి ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై గుంటూరు వైపు వెళుతుండగా అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. షేక్ ఖాసీం (25) అక్కడకక్కడే మృతి చెందగా హను, రబ్బానీలకు తీవ్ర గాయాలయ్యాయి.
- Advertisement -




