- Advertisement -
కళ్యాణి ఆత్మహత్య కేసులో నిందితులు అరెస్టు
నల్గోండ
Accused arrested in Kalyani suicide case
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి(మం), చింతలగూడెంలో.. కళ్యాణి అనే యువతి ఆత్మహత్య ఘటనలో నిందితులు అరెస్ట్ అయ్యారు. యువతిని ప్రేమ పేరుతో వేధించి ఆత్మహత్యకు కారణమైన నిందితులు ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -




