- Advertisement -
కర్నూలులో సినీ నటి రెజీనా సందడి చేశారు. నగరంలోని ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. రెజీనాను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మేయర్ బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -