- Advertisement -
అగ్నిపథ్ ఆ భయం పోగొట్టింది.
Agnipath got rid of that fear.
ఆర్మీని యంగ్‌గా, యుద్ధాలకు ఫిట్‌గా ఉంచడమే అగ్నిపథ్ లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు. ‘గతంలో దీనికి ప్రాముఖ్యం ఇవ్వకపోవడం బాధాకరం. సైనిక సంస్కరణలపై పార్లమెంటు, వివిధ కమిటీలు దశాబ్దాలుగా చర్చించాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే మన సైనికుల వయసు ఎక్కువుండటం ఆందోళన కలిగించేది. అగ్నిపథ్ ఆ భయం పోగొట్టింది. డిఫెన్స్ R&D బడ్జెట్‌లో 25% PVTకి కేటాయించడంతో ప్రొడక్షన్ రూ.1.25 లక్షల కోట్లు దాటిందని’ ఆయన అన్నారు.
- Advertisement -