- Advertisement -
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయనికి వచ్చిన ఖర్గే కు స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, బోసురాజు, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, ఫాయూమ్ తదితరులు..
రేపు ఉదయం 12 గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి అలంపూర్ వెళ్లనున్న ఖర్గే అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న ఖర్గే..
అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్గొండ ప్రచార సభలో ప్రసంగించనున్న ఖర్గే..
రేపు రాత్రి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఖర్గే..
- Advertisement -



