రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

- Advertisement -

గండ్లెర్ రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ.

Allagadda MLA opened the gates of the reservoir

గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు నీరు ఉండదు ప్రజలకు రైతులకు అన్ని కష్టాలు అని అబద్ధపు మాటలు పలికిన ప్రతి ఒక్కరికి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు  మొన్న  జల హారతి ఇచ్చి రైతులందరికి నీరు అందేలాగా అది కేసి కెనాల్ కావచ్చు తెలుగు గంగా కావొచ్చు  ఇబ్బంది పడకుండా నీటిని అందిస్తామని భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అదే విధంగా మీరు అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని   అలాగే చివరి ఆయకట్టువరకు నీటిని తీసుకుపోవాలని సీఎం చంద్రబాబు నాయుడు  మాకు చెప్పడం జరిగిందదని ఎమ్మెల్యే అఖిల ప్రియ అన్నారు.
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు రైతుల నుండి డబ్బులు వసూలు చేసుకోనికే ఉన్నారు తప్ప రైతులకు దగ్గర ఉండి నీరు అందించాలని  ఆలోచన చేయలేదు..కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మమల్ని మాత్రం రైతులకు నీరు అందించి ప్రతి ఒక్క ఊరిలో నీరు సక్రమంగా వెళ్లే లాగా చూసుకోవాలని అధికారులకు చెప్పాలని చెప్పడం జరిగింది. గండ్లెర్  ద్వారా ప్రతి ఊరికి నీటిని అందిచలని చాలా ఊర్లల్లో పిల్ల కాలువలు లేని ఊర్లకు త్వరగా పిల్లకాలువలు  అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది త్వరలోనే ప్రతి ఒక్క ఊరికి గండ్లెర్ ద్వారా వాటర్ రావడం జరుగుతుంది…గండ్లెర్ రిజర్వాయర్ ద్వారా చుట్టుపక్కల 8 చెరువులకు నీరు అందుతుందని  భూమా అఖిలప్రియ  పేర్కొన్నారు
గండ్లెర్ రిజర్వాయర్ ప్రస్తుత కెపాసిటీ పాయింట్ 3  ఉందని గతంలో ఆళ్లగడ్డ కు నీటి సమస్య ఉన్నపుడు సరిపోలేదు అని నేను కూడా అడగడం జరిగింది ప్రస్తుతం పాయింట్ 3 కెపాసిటీని పాయింట్ 8 కు తీసుకొని రావాలి అని అధికారులు చెప్పరు కచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆళ్లగడ్డ ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular