అంబులెన్స్ చోరీ

- Advertisement -

అంబులెన్స్ చోరీ
సిద్దిపేట

Ambulance theft

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిలిపిన ఓ ప్రైవేట్ అంబులెన్స్  ను చోరీ చేసుకొని రాజీవ్ రహదారి దుద్దెడ టోల్గేట్  సమీపంలో  అంబులెన్స్ ప్రమాదానికి గురైన సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో అంబులెన్స్ వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జు  కావడం జరిగింది. సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మద్దూరు మండలం రేబర్తి  గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తన అక్క వద్దకు వెళ్లడానికి అంబులెన్స్ ను దొంగతనం చేసినట్లు  తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular