- Advertisement -
ఓటు వేసిన అమిత్ షా....
దేశంలో మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
కేంద్ర హోం మంత్రి, గాంధీనగర్ లోక్‌సభ అభ్యర్థి అమిత్ షా అహ్మదాబాద్‌లోని నిషాన్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- Advertisement -