స్టార్ హీరోకి ప్రమాదం.. బారికేడ్స్‌ని ఢీ కొట్టిన కారు

- Advertisement -

స్టార్ హీరోకి ప్రమాదం.. బారికేడ్స్‌ని ఢీ కొట్టిన కారు

An accident for the star hero.. the car hit the barricades

తమిళ స్టార్ హీరో జీవా ప్రమాదానికి గురయ్యారు. హీరో జీవా ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్ను ఢీ కొట్టింది.

 

అడ్డుగా వచ్చిన బైక్ను తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద సమయంలో కారులో జీవాతో పాటుగా అతని భార్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ జీవా, అతని భార్య ఈ ప్రమాదంలో గాయపడలేదు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించి, గందరగోళం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జీవా తెలుగులో రంగం, యాత్ర-2 సినిమాల్లో నటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular