29.6 C
New York
Wednesday, June 19, 2024

ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

- Advertisement -

ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు.

6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు.

బాలుర ఉత్తీర్ణత శాతం: 84.32
బాలికల ఉత్తీర్ణత శాతం: 89.17

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!