- Advertisement -
ఏం.ఐ.ఏం బ్యానర్లు జెండాలతో నిండిన ఆరాంఘర్ చౌరస్తా
Arangar Square full of N.I.M. banners and flags
రాజేంద్రనగర్
రూ 99.74 కోట్ల ఖర్చు తో నిర్మించబడ్డ ఆరాంఝర్ జూ పార్క్ నూతన ఫ్లైఓవర్ ను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్న నేపధ్యంలో ఆరాంఘర్ ప్రాంతం ఎంఐఎం బ్యానర్లు, జెండాలతో నిండిపోయింది. మొత్తం ఏం.ఐ.ఏం బ్యానర్లు జెండాలు కట్టేసిన సందర్భంగా స్థానిక రాజకీయం వేడెక్కింది. ముందుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఇప్పుడు స్థానిక బీజేపీ నాయకులు ఫోన్లు చేసి మరీ చెప్పిన అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
- Advertisement -