పేకాట అడుతున వ్యక్తులను అరెస్ట్
Arrest of people playing poker
ఆరు దివాచక్ర వాహనాలు 8, సెల్ ఫోన్లు స్వాధీనం
ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి
కౌతాళం
మండలం పరిధిలో రాబడిన సమాచారం మేరకు కామవరం – పెద్దతుంబలం మధ్యన వున్న రిజర్వ్ ఫోరెస్ట్ లో ఈ క్రింద తెలిపిన వ్యక్తులు “అందర్ – బహార్” అను పేకాట, డబ్బులు పెట్టి ఆడుతుండగా కుప్పగల్ గ్రామానికి చెందిన మల్లికార్జున, తిమ్మా రెడ్డి , తలారి తిరుమల మరియు పెద్దతుంబలం గ్రామానికి చెందిన కాసీమయ్యా, మక్బూల్ భాషా, అబ్దుల్లా లను పట్టుకుని వారి వద్ద నుండి 19,170/- రూపాయలు డబ్బులు, 8 సెల్ ఫోన్స్ మరియు 6 మోటార్ సైకిల్స్ లను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేయడమైనది.sఅంతేకాక గ్యాంబ్లింగ్ నిర్వహించిన కుప్పగల్ గ్రామానికి చెందిన బసవరాజ్, గణేష్ , తిమ్మప్ప ల మీద మరియు పారిపోయిన పెద్దతుంబలం, కుప్పగల్ గ్రామాలకి చెందిన సూరపు రాజు,హాజీ, లాలు, పామయ్య గారి వెంకటేష్, పింజారి నబి, బాధినేహాళ్ శ్రీను, గుడికల్ శ్రీను, మరియు వెంకటేష్ లమిద కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడమైనది.