హనుమకొండ కు గురువారం ఈటెల రాజేందర్ రాక

- Advertisement -
arrival-of-etela-rajender-to-hanumakonda-on-thursday
arrival-of-etela-rajender-to-hanumakonda-on-thursday

హనుమకొండ (వాయిస్ టు డే): బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురువారం హన్మకొండకు రానున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రముఖులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జీలు, డివిజన్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకుల సమావేశం హంటర్ రోడ్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో ఉ.9 గం.కు జరగనుంది. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొననున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular