చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఒక సంవత్సరం జైలు..

- Advertisement -

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఒక సంవత్సరం జైలు..

95 లక్షలు జరిమానా విధించిన కోర్టు.
బిగ్ బ్రేకింగ్

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష

95 లక్షలు జరిమానా కూడా విధించిన సెకండ్ ఎఎంఎం కోర్టు

అప్పీలు చేసుకునేందుకు నెల రోజులు గడువు

2019లో ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద 95 లక్షలు తీసుకున్న బండ్ల గణేష్

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్కు ఇచ్చిన బండ్ల గణేష్

చెక్ బౌన్స్ కావడంతో జైలు శిక్ష, జరిమానా విధించిన కోర్టు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular