గుండాయిపేటలో పెద్ద పులి సంచారం

- Advertisement -

గుండాయిపేటలో పెద్ద పులి సంచారం

Big tiger migration in Gundaipet

కొమురంభీం ఆసిఫాబాద్
కౌటాల మండలం గుండాయిపేట్ లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మిరప చేనులో పని చేస్తున్న రైతులకు పెద్దపులి కనిపించడంతో అటవిశాఖ అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు. పెద్దపులి అడుగులుగా  అధికారులు గుర్తించారు. ఒంటరిగా చేనులకు పొవద్దని గ్రామస్తులకు అటవిశాఖ అధికారులు సూచించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular