- Advertisement -
శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత నడ్డా
తిరుమల
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం నాడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ సుభిక్షంగా…. సుఖఃసంతోషాలతో ఉండాలని కోరుకున్న . ప్రధాన మంత్రి సారథ్యంలో సమృత్ భారత్., సంక్షేమ భారత్, సురక్షిత్ భారత్ గా ఎదిగింది. ప్రధాని మోడి నేతృత్వంలో దేశం మరింత ముందుకు వెళ్ళాలని దేవున్ని ప్రార్ధించానని అన్నారు
- Advertisement -