నగరనడిబొడ్డులో బ్లాస్టింగ్

- Advertisement -
Blasting in the heart of the city

నగరనడిబొడ్డులో బ్లాస్టింగ్
ఇళ్ల గోడలు ధ్వంసం
హనుమకొండ
హనుమకొండ పోలీస్ స్టేషన్ పక్కనే బ్లాస్టింగ్ జరిగింది.  ఓ ప్రైవేట్ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం అనుమతి లేకుండా డిటోనేటర్ తో పేలుళ్లు జరిపారు. పేలుడు దాటికి బండరాళ్లు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. పక్కన ఉన్న వాహనాలు, ఇండ్ల పై బండలు  పడడంతో ప్రమాదం జరిగింది. ఒక కారు ద్వoసం అయింది. పలు  ఇండ్ల గోడలు పగుళ్లు తేలాయి. నగరం నడబొడ్డున బ్లాస్టింగ్ జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular