- Advertisement -
బుడమేరులో బోటు ప్రమాదం..ప్రయాణికులు క్షేమం
Boat accident in Budameru..Passengers are safeగుడివాడ
నందివాడ మండలం బుడమేరులో పెను ప్రమాదం తృటీలో తప్పింది. బుడమేరు ప్రవాహంలో బోటు చిక్కుకుపోయింది. పుట్టగుంట నుండి ఓడ్డుకు దాటుతుండగా బోటు అదుపు తప్పింది. వంతెన రెయిలింగ్ లో బోటు అడుగుభాగం ఇరుక్కుపోయింది. తక్షణమే స్పందించిన గజ ఈతగాళ్లు, ఎఫ్డిఆర్ఎఫ్ బృందం బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తెచ్చారు. బోటులోని వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
- Advertisement -




