- Advertisement -
కర్ణాటకలో రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్
Break the reservation bill in Karnataka
కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బిల్లుకు బ్రేక్ పడింది.
గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టులను కన్నడిగులకే ఇవ్వాలనే బిల్లుపై సిద్ధరామయ్య ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
పరిశ్రమ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
- Advertisement -