- Advertisement -
కె ఏ పాల్ అందోళన
తాడేపల్లి
సీఎం జగన్ కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ మంగళవారం సచివాలయానికి వచ్చారు.అయితే అయనను సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కెఏ పాల్ మాట్లాడుతూ సీఎం కలవాలని వచ్చాను పోలీసులు పర్మిషన్ లేదంటూ అడ్డుకున్నారని అన్నారు. పోలీసులు నిలిపివేయడంతో అయన కారు పక్కనే పెట్టుకొని ఆందోళనకు దిగారు. కొంతసేపటి తరువాత వెళ్లిపోయారు.
- Advertisement -