ప్రేమ పేరుతో మోసపోయిన యువకుడు

- Advertisement -

ప్రేమ పేరుతో మోసపోయిన యువకుడు

 

May 19, 2024,

 

ప్రేమ పేరుతో మోసపోయిన యువకుడు

ప్రేమ పేరుతో డబ్బులు దండుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువతిపై ఎల్ ఎం డి పోలీస్ స్టేషన్లో కేసు శనివారం నమోదైంది. తిమ్మాపూర్ కు చెందిన నాగరాజు యోగ నిమిత్తం ఈశా ఫౌండేషన్ కు వెళ్లగా అక్కడ వైజాగ్ కు చెందిన సంధ్య ప్రియాంకతో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నుంచి రూ. 16లక్షలు యువతి తన బంధువుల ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. యువకుడు ఫినాయిల్ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular