- Advertisement -
చంద్రబాబు ఇంటిపై దాడి కేసు
Case of attack on Chandrababu's houseజోగి రమేష్ విచారణ పూర్తి
మంగళగిరి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ మంగళగిరి పోలీసు స్టేషన్ లో విచారణ పూర్తి అయింది. పోలీసులు ఇప్పటివరకు నాలుగు సార్లు విచారణకు జోగి రమేష్ పిలిచినా సరైనటువంటి సమాధానం చెప్పట్లేదు .నాలుగు పాస్పోర్ట్ లు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేయడం జరిగింది .
భవిష్యత్తులో మరికొన్నిసార్లు విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు ఉన్నాయని డిఎస్పీ మురళి కృష్ణ తెలిపారు.
- Advertisement -




