- Advertisement -
వికసిత్ భారత్ లో పాల్గోన్న కేంద్ర మంత్రికిషన్ రెడ్డి
హైదరాబాద్
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో వివిధ కార్యక్రమాల్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక రాష్ట్రాలు అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గోన్నారు.
ఈ సందర్బంగా “మా సంకల్పం అభివృద్ధి భారతదేశం” పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే రథాన్ని అయన ప్రారంభించారు. తరువాత ఆయా కార్యక్రమాలకు సంభందించిన బ్రోచర్స్ నీ విడుదల చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలతో “మన సంకల్పం – వికసిత భారత్” అని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు
- Advertisement -