- Advertisement -
పీసీ సర్కార్ కంటే పెద్ద మెజీషియన్ చంద్రబాబు
Chandrababu is a bigger magician than PC Sarkarవిశాఖపట్నం
పీసీ సర్కార్ కంటే పెద్ద మెజీషియన్ చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ఆర్సిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.విశాఖలో ప్రసిద్ది చెందిన పలు ఆలయాల్లో వైసిపి నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు ఎవరు చేస్తారో వాళ్లే పాయశ్చితం చేసుకోవాలి పవన్ దీక్ష చేస్తుంటే అదే అనిపిస్తుందన్నారు. శ్రీవారి లడ్డూతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు.
- Advertisement -




