Friday, November 22, 2024

అవసరమైతే ఆ పథకాల ముందు పేరు మార్చండి

- Advertisement -

అవసరమైతే ఆ పథకాల ముందు పేరు మార్చండి

Change the name in front of those schemes if necessary

కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను రాజకీయ కక్షతో నిలిపివేయొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్‌ను కొనసాగించాలన్నారు. అవసరమైతే ఆ పథకాల ముందు కేసీఆర్ పేరును తొలగించాలన్నారు. రాజకీయాల కోసం గర్భిణులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. రేపటి భవిష్యత్తును దెబ్బతీయొద్దని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించామని గుర్తు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్