- Advertisement -
చేతకాని దద్దమ్మ సీఎం తెలుసుకోవాల్సింది చాలా ఉంది
మాజీమంత్రి ఎమ్మెల్యే కేటీఆర్
హైదరాబాద్
Chetakani Daddamma CM has a lot to know
అభివృద్ధి చేయడం ఎలాగో తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ మురుగులో పొర్లుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పనికిమాలిన మాటలు, పాగల్ పనులతో రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే జీడీపీ, ఐటీ ఎగుమతులు వంటి అంశాల్లో హైదరాబాద్ నం.1 అయింది’ అని ఎక్స్ లో సీఎం రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- Advertisement -