Sunday, June 15, 2025

బాల్య వివాహాల నిషేధ చట్టం అందరికీ వర్తిస్తుంది

- Advertisement -

బాల్య వివాహాల నిషేధ చట్టం అందరికీ వర్తిస్తుంది

Child Marriage Prohibition Act applies to all

బాల్య వివాహాల నిషేధ చట్టం-2006, దేశంలో ప్రతీ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని కేరళ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతీ భారతీయుడు ముందుగా పౌరుడు, ఆ తర్వాత ఒక మతంలోని సభ్యుడు అవుతాడని చెప్పింది. బాల్యవివాహాలపై పాలక్కాడ్ లో 2012లో నమోదైన కేసును కొట్టేయాలని దాఖలైన పిటిషన్ పై. హైకోర్టు జస్టిస్ వీవీ కున్నికృష్ణన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్