బీఆర్ఎస్ హయంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు

- Advertisement -

బీఆర్ఎస్ హయంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు

Christmas was officially celebrated during the reign of BRS

సికింద్రాబాద్..
దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రైస్తవుల పవిత్ర పండుగ  క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సికింద్రాబాద్ లోని సి.ఎస్.ఐ వెస్లీ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలో దయా కరుణ ప్రేమ భావాలు ఉండాలని బోధించిన గొప్ప వ్యక్తిగా ఏసుక్రీస్తును అభివర్ణించారు. ప్రపంచంలో జరిగే పండుగలో అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, ఏసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో క్రైస్తవుల సమాధుల కోసం కేసీఆర్ ఆలోచించాలని రానున్న రోజుల్లో సమాధుల కోసం తన వంతు కృషి చేస్తారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular