- Advertisement -
షబ్బీర్ఆలీ కి శుభాకాంక్షలు తెలిపిన చున్ను పాషా
కూకట్పల్లి : ఫిబ్రవరి 5(వాయిస్ టుడే)
తెలంగాణ ప్రభుత్వ ఎస్ సి, ఎస్ టి ఓబీసీ మైనార్టీ అఫ్ఫైర్స్ సలహాదారులుగా షబ్బీర్ ఆలిని నియమించడంతో సోమవారం మూసాపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ మాజీ అధ్యక్షుడు చున్ను పాషా ఆధ్వర్యంలో పలువురు షబ్బీర్ఆలీ నివాసంలో కలిసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల సమస్యలు పరిష్కరించాలని చున్ను పాషా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ నహిం, అస్లం, సోఫీ, ఖాజా, జాకీర్, ఇర్ఫాన్, టీంకు, చైతన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -