- Advertisement -
బీఆర్ఎస్, కాంగ్రెస్ ల ఘర్షణ
Clash of BRS and Congress
మేడ్చల్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన విషయంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ల మధ్య ఘర్షణ జరిగింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బుధవారం వచ్చారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కుడ అక్కడికి చేరుకున్నారు. స్థానిక బిఆర్ఎస్ కార్పోరేటర్ ని కొబ్బరికాయ కొట్టనీయలేదని బిఆర్ఎస్ పార్టీ వర్గీయుల ఆరోపణ. ఈ నేపధ్యంలో బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాగ్వాదం, బాహబాహి చోటు చేసుకుంది….
- Advertisement -