- Advertisement -
నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ!
నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ!
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రేవంత్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి నిధులను కేటాయించాలని కోరారు. కాగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు
- Advertisement -